ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు కొత్త రూల్స్ | UPI New Rules 2025

UPI New Rules 2025: ఫోన్ పే, గూగుల్ పే, పేయ్ టి యమ్ UPI పేమెంట్ యాప్ లు లేదా ఇతర పేమెంట్ యాప్ లు వాడేవారు కొత్తగా వచ్చిన ఈ మార్పులు చేయనున్నారు వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన రోజువారీ డబ్బుకి సంబంధిచిన లావాదేవీ వ్యవహారాలకు ఎక్కువ శాతం వరకు ఈ UPI యాప్ ల మీద ఆధారపడి లావాదేవీలను చేయడం జరుగుతుంది.

అయితే కొన్ని కారణాల దృష్ట్యా ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్పేస్ లో(UPI) లో కొన్ని మార్పులు తీసుకు రావడం జరిగింది. ఈ మార్పులకు కారణం, UPI వ్యవస్థను మరింత స్థిరంగా, భద్రంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2025 ఆగస్టు 1 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

మార్పులకి గల ముఖ్య కారణాలు

కొంతమంది వినియోగదారులు ఈ మార్పులను ఇబ్బందిగా భావించినప్పటికీ వీటివలన కొన్ని ప్రయోజనాలు భవిష్యత్తులో పొందవచ్చు.

  • UPI వ్యవస్థలో మెరుగైన స్థిరత్వం
  • లావాదేవీల విజయ శాతం పెరగడం
  • సర్వర్‌పై భారాన్ని తగ్గించడం
  • భద్రత మరియు డేటా సమగ్రత మెరుగవడం

ఈ మార్పుల ద్వారా అన్ని వినియోగదారులకు మెరుగైన అనుభవం లభిస్తుందని, అంతేకాక డిజిటల్ లావాదేవీలపై నమ్మకం మరింత పెరుగుతుందని NPCI ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

LIC Assured Income FD Plan
నెలకు ₹10,000 అందించే LIC FD ప్లాన్ | LIC Assured Income FD Plan

ఏ మార్పులు జరిగాయి

ఈ డిజిటల్ పేమెంట్ విధానం లో జరిగిన కొన్ని మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మార్పువివరణ
ఖాతా వివరాల వీక్షణ పరిమితిప్రతి యాప్‌లో రోజుకు 25 సార్లు మాత్రమే బ్యాంక్ ఖాతా వివరాలు చూడగలరు. PhonePe + Google Pay కలిపి 50 సార్లు మాత్రమే.
బ్యాలెన్స్ చెక్ పరిమితిబ్యాలెన్స్ చెక్ రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే.
లావాదేవీ స్థితి ఆలస్యంలావాదేవీ స్టేటస్ కన్ఫర్మేషన్‌లో స్వల్ప ఆలస్యం ఉండొచ్చు – ఇది వ్యవస్థ స్థిరత్వం కోసం.
ఆడిట్ నివేదికPSP లు ఆగస్టు 31, 2025 లోపు కొత్త నియమాలకు అనుగుణంగా ఆడిట్ నివేదిక సమర్పించాలి.
వ్యాపారాలపై ప్రభావంఅధికంగా API వినియోగించే ఫిన్టెక్ కంపెనీలు, పెద్ద విక్రేతలు సేవలలో మార్పులు చేయాల్సి ఉంటుంది.

ఈ మార్పుల కారణంగా వినియోగదారులు మరింత వేగవంతమైన, ఖచ్చితమైన ఫలితాలను మరియు జాప్యం లేని వేగవంతమైన ట్రాన్సాక్షన్ లను జరిపే అవకాశం ఉంటుంది. ఈ విధానం వలన విఫలమయ్యే ట్రాన్సాక్షన్ ల సంఖ్యను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

UPI New Rules 2025FAQs

What is the new UPI rule starting from August 1, 2025?

From August 1, 2025, users can view bank account details only 25 times per app per day and check balance up to 50 times daily.

Why has NPCI introduced these UPI changes?

NPCI introduced these rules to reduce server overload, prevent misuse, and improve the stability and security of the UPI system.

Ujjwala Yojana Subsidy 2025
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం | Ujjwala Yojana Subsidy 2025
Will these changes affect normal UPI users?

For most regular users, these changes will have minimal impact. However, high-frequency users like businesses may need to adjust their systems.

Author: Roshan

Roshan is a content writer at bhubharati.co.in, where he contributes articles on government schemes, public services, and social awareness topics. With a background in news writing and educational content development, Roshan brings years of experience in simplifying complex policies and making information accessible to all. His work focuses on empowering readers—especially students, farmers, and rural citizens—by delivering accurate, easy-to-understand content rooted in facts and public interest.

Leave a Comment