TGSRTC Conductor Job Notification 2025: 10వ తరగతి అర్హతతో RTC కండక్టర్ ఉద్యోగాలు పొందే అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. RTC లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రైవేట్ మెయిన్ పవర్ ఏజెన్సీ ద్వారా TGSRTC సంస్థ యొక్క బస్ భవన్ లోని మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుండి రిలీజియల్ మేనేజింగ్ సర్కారులు ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆర్ టీ సి లో ఉద్యోగాలకోసం ఎదురు చూసే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

TGSRTC కండక్టర్ జాబ్ నోటిఫికేషన్ 2025 యొక్క జీతం వివరాలు
- ఈ అవుట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగంలో ఎంప్లోయకి 17,969 రూ. లను ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
- డ్యూటీ ముగిసిన తర్వాత ఎక్కువ సమయం పని చేయవలసి వస్తే ప్రతి గంటకు 200/-రూ. చొప్పున కండక్టర్ కు చెల్లించడం జరుగుతుంది.
ఈ ఉద్యోగం వలన కలిగే కొన్ని అదనపు ప్రయోజనాలు
ఈ TGSRTC అవుట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగంలో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందించడం జరుగుతుంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- కండక్టర్ పని చేసే 35 కిలోమీటర్ల పరిది లో కాంప్లిమెంట్రీ బస్ పాస్ ను ఇవ్వడం జరుగుతుంది.
- ఔట్సోర్సింగ్ ద్వారా ఎంపికైన కండక్టర్లకు టీజీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో వారం రోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
- ఔట్సోర్సింగ్ కండక్టర్లకు ప్రమాదబీమా ప్రీమియంను కాంట్రాక్టరే చెల్లిస్తారు.
మరిన్ని ముఖ్య వివరాలు
ఈ ఉద్యోగానికి సంబంధించి మరిన్ని ముఖ్య వివరాలను ఇక్కడ పేర్కోవడం జరిగింది.
- దీనికోసం కాంట్రాక్టర్లు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు జమచేయాల్సి ఉంటుంది.
- ఔట్సోర్సింగ్ ద్వారా ఎంపికైన కండక్టర్లకు టీజీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో వారం రోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
- కాంట్రాక్టరే కండక్టర్ లైసెన్సుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం చెల్లించే ఫీజును ఆర్టీసీ రీయింబర్స్మెంట్ చేస్తుంది.
- అభ్యర్థుల ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్లను కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ తీసేసుకుంటుంది.
- ఔట్సోర్సింగ్ కండక్టర్లను పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో నియమిస్తారు.
- టిమ్ మిషన్ల కాస్ట్ను సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారు.
Official Notification PDF Link: Get Here
Advertisement