10954 గ్రామ పాలన అధికారి (GPO) పోస్టుల ర్యాంకింగ్ ఫలితాలు విడుదల | Telangana GPO Rank List 2025

Telangana GPO Rank List 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రామ పాలన అధికారి(GPO) పోస్టులకు సంభందించిన ర్యాంకింగ్ ఫలితాలు విడుదల అయ్యాయి. 10,954 పోస్టుల కొరకు ఫలితాలను విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం VRO, VRA, GPO లు అయ్యేందుకు అవకాశాన్ని కల్పించడం జరిగింది.

ఎంతమంది ఎంపిక అయ్యారు?

ఈ ఉద్యోగాల కోసం మొత్తం 6,196 మంది అబ్యర్దులు అప్లై చేయగా 3,550 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది.

మొత్తం ఖాళీలు

ఈ నోటిఫికేషన్ కి సంభందించి మొత్తం 7,404 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను డైరెక్ట్ గా ఎంపిక చేయడం జరుగుతుంది.

LIC Assured Income FD Plan
నెలకు ₹10,000 అందించే LIC FD ప్లాన్ | LIC Assured Income FD Plan

అర్హత

ఈ పోస్టుల కొరకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ

GPO పోస్టుల యొక్క ఎక్సామ్ జూన్ 25 వ తేదీ న జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Official Website Linkccla.telangana.gov.in
Grama Palana Officer(GPO) Rank ListGet Here

Telangana GPO Rank List 2025FAQs

How many candidates were selected for GPO posts in Telangana?

A total of 3,550 candidates have been selected out of 6,196 applicants.

Ujjwala Yojana Subsidy 2025
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం | Ujjwala Yojana Subsidy 2025
What is the qualification required for Telangana GPO posts?

Any degree is eligible to apply for GPO posts.

When is the GPO exam scheduled?

The GPO exam is expected to be held on June 25, 2025.

Author: Roshan

Roshan is a content writer at bhubharati.co.in, where he contributes articles on government schemes, public services, and social awareness topics. With a background in news writing and educational content development, Roshan brings years of experience in simplifying complex policies and making information accessible to all. His work focuses on empowering readers—especially students, farmers, and rural citizens—by delivering accurate, easy-to-understand content rooted in facts and public interest.

Leave a Comment