బిజినెస్ చెయాలనే కోరిక ఉండి డబ్బులేక వెనుకబడిన వారి కోసం అదిరిపోయే స్కీం | Suvidha Loan Scheme for SC Entrepreneurs

Suvidha Loan Scheme for SC Entrepreneurs: కేంద్ర ప్రభుత్వం చక్కటి శుభవార్తను తెలిజేసింది, అది ఏంటంటే వ్యాపారం చేయాలనే కోరిక ఉండి కొంతమంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు వ్యాపారాన్ని చేయలేకపోతు ఉంటారు అలంటి వారికి సహాయపడే విధముగా ఈ స్కీం ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ స్కీం పేరు Suvidha Loan Scheme ఆర్థికంగా వెనుకబడిన వారికి ఒక పెట్టుబడి రూపంలో ఈ స్కీం ఎంతగానో ఉపయోగ పడుతుంది.

Suvidha Loan Scheme Details

అంశంవివరణ
పధకం పేరుసువిధా లోన్ స్కీం (Suvidha Loan Scheme)
ప్రవేశపెట్టిన సంస్థనేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSFDC)
లబ్దిదారులుఎస్సీ (SC) వర్గానికి చెందిన ఆర్థికంగా వెనుకబడిన వారికి
లక్ష్యంSC వర్గానికి చెందినవారికి పెట్టుబడి అందించి వ్యాపారం ప్రారంభించేందుకు సాయం చేయడం
మొత్తం రుణం₹9 లక్షల వరకు
వడ్డీ రేటు8% మాత్రమే
రుణ పరిమితి కాలం5 సంవత్సరాలు
అర్హతలుSC కేటగిరీకి చెందినవారు, కుటుంబ వార్షిక ఆదాయం ₹3 లక్షల లోపు, వ్యాపార ప్రాజెక్ట్ ప్లాన్ సిద్ధం
కావలసిన పత్రాలుఆధార్, పాన్, కుల సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ, బ్యాంక్ స్టేట్మెంట్, వ్యాపార ప్రాజెక్ట్ రిపోర్ట్
దరఖాస్తు చేయాల్సిన ప్రదేశంజిల్లా రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీ లేదా TSIDC (తెలంగాణకు)
అఫీషియల్ వెబ్‌సైట్www.nsfdc.nic.in

ఈ సువిధ స్కీం అసలు ఎవరికోసం మరియు దీనియొక్క ముఖ్య ఉద్దేశం

ఈ సువిధ స్కీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడి ఉండి వ్యాపారం చేయాలి అనుకునేవారికి పెట్టుబడి అందించి సహాయం చేయడం. మరి ముఖ్యంగా వెనుకబడిన వర్గాలక అభివృద్ధికి సాయం అందిచడం. ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశం.

సువిధ స్కీం అంటే ఏమిటి? ఋణం ఎంత పొందవచ్చు, వడ్డీ రేటు ఎంత ఉంటుంది

అసలు Suvidha Loan Scheme అనేది (NSFDC) నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించబడే పధకం కాబట్టి దీని ద్వారా SC క్యాస్ట్ వారు లబ్ది పొందే అవకాశం ఉంది. ఈ పధకం ద్వారా 9 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు, అది కూడా అతి తక్కువ వడ్డీ రేటు 8% తో ఈ రుణాన్ని పొందవచ్చు. ఈ రుణాన్ని 5 సంవత్సరాల కల పరిమితిలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

Suvidha Loan Scheme కి కావాల్సిన అర్హతలు

సువిధా లోన్ స్కీం కింద రుణం పొందాలంటే, అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి:

Cheyutha Scheme Pension Hike
శుభవార్త..! చేయూత పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.4000 | Cheyutha Scheme Pension Hike
  • అభ్యర్థి ఎస్సీ (SC) వర్గానికి చెందినవాడై ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
  • వ్యాపారం ప్రారంభించేందుకు ప్రాజెక్ట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలి.

అవసరమైన డాక్యుమెంట్లు

ఈ లోన్‌కు దరఖాస్తు చేసేప్పుడు కింది పత్రాలు అందుబాటులో ఉండాలి:

డాక్యుమెంట్ పేరువివరాలు
ఆధార్ కార్డ్గుర్తింపుకై అవసరం
పాన్ కార్డ్ఆర్థిక లావాదేవీలకు అవసరం
కుల సర్టిఫికెట్ఎస్సీ కేటగిరీని నిర్ధారించేందుకు
ఆదాయ ధృవీకరణ పత్రంకుటుంబ ఆదాయాన్ని నిర్ధారించేందుకు
బ్యాంక్ స్టేట్మెంట్ఆర్థిక స్థితి ప్రూఫ్ కోసం
వ్యాపార ప్రాజెక్ట్ రిపోర్ట్వ్యాపారం ఎలా ఉంటుందో వివరించాల్సిన పత్రం

దరఖాస్తు ప్రక్రియ విధానం

ఈ లోన్‌ కోసం దరఖాస్తు చేయాలంటే, మీరు మీ జిల్లాలోని రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీ (SCA) కార్యాలయాన్ని సంప్రదించాలి.

తెలంగాణ రాష్ట్రానికి చెందినవారైతే:
ఈ బాధ్యతను తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSIDC) నిర్వహిస్తుంది.
మీరేనా ఈ లోన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే, TSIDC వెబ్‌సైట్ ద్వారా లేదా వారి కార్యాలయాన్ని ప్రత్యక్షంగా సందర్శించి వివరాలు పొందవచ్చు.

Click Here For Application Form: www.nsfdc.nic.in

Rajiv Yuva Vikasam Beneficiary List 2025
రాజీవ్ యువ వికాసం పథకం 2025 అర్హుల జాబితా విడుదల – మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేయండి | Rajiv Yuva Vikasam Beneficiary List 2025

Suvidha Loan Scheme – FAQs

What is the maximum loan amount available under the Suvidha Loan Scheme?

Under the Suvidha Loan Scheme, eligible Scheduled Caste (SC) applicants can avail up to ₹9 lakhs as loan.

What is the rate of interest for the loan?

The loan under this scheme comes with a low interest rate of just 8%, which is significantly lower than standard business loans.

Where should one apply for the Suvidha Loan Scheme?

Applicants should contact their district’s State Channelizing Agency (SCA). In Telangana, the scheme is implemented through TSIDC (Telangana State Industrial Development Corporation).

Author: Roshan

Roshan is a content writer at bhubharati.co.in, where he contributes articles on government schemes, public services, and social awareness topics. With a background in news writing and educational content development, Roshan brings years of experience in simplifying complex policies and making information accessible to all. His work focuses on empowering readers—especially students, farmers, and rural citizens—by delivering accurate, easy-to-understand content rooted in facts and public interest.

Leave a Comment