School Summer Vacation Extension in India: ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల పిల్లలకు మరియు వారి తల్లి తండ్రులకు గుడ్ న్యూస్ ఏంటంటే పాఠశాలకు ఇచ్చినటువంటి వేసవికాలపు సెలవులు త్వరలోనే ముగియనున్నవి కావున ఈ సందర్భములో పాఠశాలల యొక్క వేసవి సెలవులను మరోక 30 రోజులు పొడిగించడం జరిగింది. అయితే ఇది అన్ని రాష్ట్రాలకు వర్తించదు దీనికి కొన్ని రాష్ట్రాలు మినహాయిపుగా ఉన్నాయి.

ఏ రాష్ట్రాల పాఠశాలలకు ఇది వర్తిస్తుంది
పాఠశాలల రీ ఓపెనింగ్ పొడిగింపు తేదీ ఏ రాష్ట్రాలకు వర్తిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రాష్ట్రం | సెలవులు ముగిసే తేదీ | పాఠశాలలు తెరుచే తేదీ |
---|---|---|
ఢిల్లీ | జూన్ 30 | జూలై 1 |
ఉత్తరప్రదేశ్ | జూన్ 29 (పొడిగించారు) | జూన్ 30 |
మధ్యప్రదేశ్ | జూన్ 15 | జూన్ 16 |
బీహార్ | జూన్ 21 | జూన్ 23 |
తమిళనాడు | జూన్ 1 | జూన్ 2 |
రాజస్థాన్ | జూన్ 15 | జూన్ 16 |
ఈ పై పట్టికలో తెలిప్పిన విధముగా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఈ రీ ఓపెన్ పొడిగింపు వర్తించడం జరుగుతుంది.
ఈ తెలుగు రాష్ట్రాల మాటేమిటి?
ఆంధ్ర మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ రెండు రాష్ట్రాలు ఈ రీ ఓపెన్ తేదీ పొడిగింపు విషయం లో మినహాయింపుగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది వర్తించదు ఇంతకు ముందు తెలిపిన తేదీ ల మాదిరిగానే మన తెలుగు రాష్ట్రాలలో పాఠశాలలను ఓపెన్ చేయడం జరుగుతుంది.
తేదీ పొడిగింపుకు గల కారణం
కొన్ని రాష్ట్రాల పాఠశాలల యొక్క రీ ఓపెన్ తేదీ పొడిగిపునకు గల కారణం ఏంటంటే, వాతావరణ ప్రభావం కొన్ని రాష్ట్రాలలో ఉష్ణోగ్రతల కారణముగా రీ ఓపెన్ తేదీని పొడిగించడం జరిగింది
School Summer Vacation Extension in India -FAQs
Delhi, Uttar Pradesh, Bihar, Madhya Pradesh, Tamil Nadu, and Rajasthan have extended their school reopening dates.
No, Andhra Pradesh and Telangana schools will reopen as per the original schedule.
The reopening dates are extended in certain states due to severe summer heat conditions.