ఆధార్ కార్డు ద్వారా వెంటనే 2 లక్షల వరకు హామీ లేకుండా లోన్ పొందొచ్చు | Instant Personal Loan with Aadhaar

Instant Personal Loan with Aadhaar: ఆధార్ కార్డు ఉంటే చాలు ఎటువంటి హామీ లేకుండ రుణం పొందవచ్చు. అవును నిజమే ఇప్పుడు ఋణం పొందడానికి బ్యాంకుల చుట్టు మరియు ఆఫీసు ల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా ఇప్పుడు రుణాన్ని పొందే అవకాశం కొన్ని ఫైన్ టెక్ కంపెనీ లు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న డిజిటల్ సదుపాయం ఈ రుణం పొందే అవకాశాన్ని మరింత సులభతరం చేసాయి. ఈ సదుపాయం ద్వారా 2 లక్షల వరకు రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

ఈ రుణం పొందటం కోసం ఎటువంటి హామీలు పెట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఎక్కువ డాక్యుమెంటేషన్ కూడా అవసరం ఉండదు. ఆధార్ కార్డు మరియు అవసరమైన బ్యాంకు కథ వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. అతి తక్కువ సమయంలోనే ఈ లోన్ పొందవచ్చు. ఇది పూర్తిగ ఆన్లైన్ ప్రర్య మీద ఆధార పడి ఉంటుంది.

ఈ లోన్ ప్రత్యేకత

ఈ లోన్ కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ లోన్ త్వరగా వస్తుంది, పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఎటువంటి హామీలు పూచీకత్తులు అవసరసం లేదు, ఈ లోన్ కోసం కనీస డాక్యుమెంట్లు అవసరం అవి ఏంటంటే ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా మాత్రమే సరిపోతాయి. ఈ లోన్ ఆమోదం పొందిన తరువాత డబ్బును నేరుగా బ్యాంకు ఖాతాలోకే జమ చేస్తారు.

రుణం పొందదానికి కావాల్సిన అర్హతలు

మీ ఆధార్‌ను ఉపయోగించి పర్సనల్ లోన్‌కు అర్హత సాధించాలంటే, మీరు కొన్ని ముఖ్యమైన అర్హతల పరిమితులను అనుసరించాలి. అభ్యర్థి వయస్సు 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి, అయితే కొంతమంది రుణదాతలు 65 సంవత్సరాల వరకూ అనుమతిస్తారు. నెలవారీ ఆదాయం కనీసం ₹15,000 నుండి ₹25,000 మధ్య ఉండాలి, ఇది రుణదాతను బట్టి మారవచ్చు. అభ్యర్థి జీతం పొందే ఉద్యోగిలో కానీ, స్వయం ఉపాధి పొందే వ్యక్తిగా కానీ ఉండవచ్చు. క్రెడిట్ స్కోర్ ప్రధానంగా 650 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అదనంగా, ఆధార్ నంబరు మీ బ్యాంకు ఖాతా మరియు మొబైల్ నంబరుతో లింక్ అయి ఉండాలి.

LIC Assured Income FD Plan
నెలకు ₹10,000 అందించే LIC FD ప్లాన్ | LIC Assured Income FD Plan

ఆధార్ లోన్ కొరకు అవసరమైన పత్రాలు

ఆధార్ కార్డు తో లోన్ పొందే సదుపాయం ఉన్నప్పటికీ కొన్ని సాధారణమైన పాత్రలు కూడా కొన్ని అవసరము అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • ఆధార్ కార్డు (తప్పనిసరి)
  • పాన్ కార్డ్
  • రీసెంట్ 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్
  • స్దలారీ స్లిప్/ITR/ఆదాయ రుజువు
  • ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్
  • వర్కింగ్ లో ఉన్న ఇమెయిల్ ID

ఆధార్ రుణం కోసం అప్లై చేయు విధానం

  1. మీకు నచ్చిన బ్యాంకు యొక్క అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్ యాప్‌ను సందర్శించండి లేదా డౌన్‌లోడ్ చేసుకోండి.
  2. “ఆధార్ ద్వారా ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్” అనే విభాగానికి వెళ్లండి.
  3. అవసరమైన పత్రాలను చెక్‌లిస్ట్ ప్రకారం అప్‌లోడ్ చేయండి.
  4. EMI కాలిక్యులేటర్‌ను ఉపయోగించి, సరైన లోన్ మొత్తం, కాలపరిమితి మరియు వడ్డీ రేటును ఎంచుకోండి.
  5. “ఇప్పుడే దరఖాస్తు చేయండి” అనే బటన్‌పై క్లిక్ చేయండి.
  6. ధృవీకరణ మరియు ఆమోదం కోసం కొద్ది సమయం వేచి ఉండండి.
  7. రుణం ఆమోదించబడిన తర్వాత, డబ్బు సాధారణంగా నిమిషాల్లో లేదా గంటల్లోపు మీ బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది.

ఆధార్ ద్వారా లోన్ ఇచ్చే బ్యాంకులు, ఫిన్ టెక్ సంస్థలు

  1. SBI యోనో యాప్
    • లోన్ మొత్తం: ₹50,000 నుండి ₹2 లక్షల వరకు
    • వడ్డీ రేటు: 10.5% నుండి 14% వరకు
    • పదవీకాలం: 1 నుండి 5 సంవత్సరాలు
  2. HDFC బ్యాంక్
    • లోన్ మొత్తం: ₹25,000 నుండి ₹3 లక్షల వరకు
    • వడ్డీ రేటు: 11% నుండి 16% వరకు
    • పదవీకాలం: 1 నుండి 4 సంవత్సరాలు
  3. పేసెన్స్ (Paysense)
    • లోన్ మొత్తం: ₹5,000 నుండి ₹2 లక్షల వరకు
    • వడ్డీ రేటు: 16% నుండి 28% వరకు
    • పదవీకాలం: 3 నుండి 24 నెలలు
  4. క్రెడిట్ బీ (CreditBee)
    • లోన్ మొత్తం: ₹1,000 నుండి ₹1.5 లక్షల వరకు
    • వడ్డీ రేటు: 15% నుండి 30% వరకు
    • పదవీకాలం: 2 నుండి 15 నెలలు
  5. CASHE
    • లోన్ మొత్తం: ₹7,000 నుండి ₹3 లక్షల వరకు
    • వడ్డీ రేటు: 18% నుండి 30% వరకు
    • పదవీకాలం: 3 నుండి 18 నెలలు.

ఈ రుణం మీకు అవసరం అయితే మీరు అర్హులు అయితే అప్లై చేసుకొని తక్షణమే ఈ రుణాన్ని మీరు పొందవచ్చు.

Instant Personal Loan with Aadhaar – FAQs

Can I get a personal loan using only my Aadhaar card?

Yes, several banks and fintech companies offer instant personal loans with just Aadhaar and basic income proof.

How much loan can I get with Aadhaar-based verification?

You can get a loan ranging from ₹1,000 to ₹3 lakhs depending on the lender and your eligibility.

Ujjwala Yojana Subsidy 2025
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం | Ujjwala Yojana Subsidy 2025
How long does it take to receive the loan amount?

If approved, the loan is usually credited to your bank account within minutes to a few hours.

Disclaimer: The information provided in this article is for general awareness only. Loan approval, interest rates, and terms may vary based on the policies of the respective bank or fintech company. Please ensure to verify all details from the official source before making any financial decision.

Author: Roshan

Roshan is a content writer at bhubharati.co.in, where he contributes articles on government schemes, public services, and social awareness topics. With a background in news writing and educational content development, Roshan brings years of experience in simplifying complex policies and making information accessible to all. His work focuses on empowering readers—especially students, farmers, and rural citizens—by delivering accurate, easy-to-understand content rooted in facts and public interest.

Leave a Comment