వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు పొందవచ్చు Manamitra WhatsApp Governance Service | AP Ration Card Apply through WhatsApp

AP Ration Card Apply through WhatsApp: ఆంధ్రాప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన వినూత్న ఆలోచనకు శ్రీఆకారం చుట్టింది, అది ఏంటంటే ప్రజలకు గవర్నమెంట్ అందించే సేవలు మరింత సులభతరం చేసే విధంగా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీస్కుని వస్తామని ఇంతకుముందే తెలిపారు, అయితే ఇప్పుడు ఆ సేవలను అమలులోకి తీసుకు రావడం జరిగింది.

ఈ వాట్సాప్ సేవల వలన మనం ప్రతి పనికి సచివాలయం వరకు వెళ్ళవలసిన అవసరమా లేదు. ఇంటివద్దనుండి ఈ Manamitra WhatsApp Governance Service సర్వీస్ ద్వారా మనం కొన్నిఆ పనులను సులభంగా, వేగంగా చేసుకునే అవకాశం ఈ వాట్సాప్ సర్వీస్ అందజేస్తుంది. Manamitra WhatsApp Governance Service ను ఈ (9552300009) నెంబర్ ద్వారా అందుభాటులోకి తీస్కు రావడం జరిగింది.

ఈ సర్వీస్ ఎలా ఉపయోగ పడుతుంది? రేషన్ కార్డు పొందే విధానం

ఉదాహరణకు ఈ సర్వీస్ ను ఉపయోగించి మనం రేషన్ కార్డును మరింత సులువుగా ఇంటి వద్దనుండే పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

1. WhatsApp నంబర్ సేవ్ చేసుకోండి

ముందుగా మీ మొబైల్‌లో 9552300009 నంబర్‌ను Manamitra AP అనే పేరుతో సేవ్ చేయండి.

2. “Hi” అని మెసేజ్ పంపండి

WhatsApp లో “Hi” అని మెసేజ్ పంపగానే, భాష ఎంచుకునే ఆప్షన్ వస్తుంది.
తెలుగు కోసం TE, English కోసం EN అని టైప్ చేయండి.

3. డిపార్ట్మెంట్ ఎంపిక చేయండి

లిస్ట్ లో నుండి Civil Supplies Department ను ఎంపిక చేయండి. ఇది రేషన్ కార్డులకు సంబంధించిన సేవలు అందిస్తుంది.

Cheyutha Scheme Pension Hike
శుభవార్త..! చేయూత పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.4000 | Cheyutha Scheme Pension Hike

4. కావలసిన సేవను ఎంచుకోండి

మీ అవసరానికి అనుగుణంగా సేవను ఎంచుకోండి:

  • సభ్యుని చేర్పు (Adding Member)
  • ఆధార్ సవరణ (Aadhaar Correction)
  • కార్డు విభజన (Card Split)
  • సభ్యుని తొలగింపు (Deletion)
  • కార్డు సరెండర్ (Surrender)

5. ఆధార్ & OTP ధృవీకరణ

మీ ఆధార్ నంబర్ లేదా గృహాధిపతి (HOF) ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
తరువాత వచ్చిన 6-డిజిట్ OTP ను ఎంటర్ చేయాలి.

6. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి

పుట్టిన సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్లను PDF/JPG ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.

7. ఫీజు చెల్లింపు

రూ.24/- ను PhonePe, Google Pay లేదా Paytm ద్వారా చెల్లించాలి.

8. అప్లికేషన్ నంబర్ పొందండి

చెల్లింపు పూర్తయిన తరువాత T25XXXXXX ఫార్మాట్‌లో అప్లికేషన్ నంబర్ వస్తుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలు (2025)

సేవఅవసరమైన డాక్యుమెంట్లుఫీజుసమయం
సభ్యుని చేర్పుపుట్టిన సర్టిఫికెట్ / మ్యారేజ్ సర్టిఫికేట్₹2421 రోజులు
సభ్యుని తొలగింపుడెత్ సర్టిఫికెట్₹021 రోజులు
ఆధార్ సవరణకొత్త ఆధార్ వివరాలు, హౌస్ మాపింగ్ అవసరం₹021 రోజులు
కార్డు విభజనసంబంధిత supporting డాక్యుమెంట్లు₹021 రోజులు
కార్డు సరెండర్డాక్యుమెంట్లు అవసరం లేదు, హౌస్ మాపింగ్ తప్పనిసరి₹021 రోజులు

eKYC ఎలా చేయాలి

మీ అప్లికేషన్ నంబర్ తో గ్రామ సచివాలయంకి వెళ్లాలి. అక్కడ

Rajiv Yuva Vikasam Beneficiary List 2025
రాజీవ్ యువ వికాసం పథకం 2025 అర్హుల జాబితా విడుదల – మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేయండి | Rajiv Yuva Vikasam Beneficiary List 2025
  • Women Police
  • Panchayat Secretary
  • Digital Assistant ద్వారా బయోమెట్రిక్ eKYC చేయించాలి.
    ఈ ప్రక్రియ పూర్తైన తరువాత దరఖాస్తు VRO → MRO దశలో ఆమోదం పొందుతుంది.

AP Ration Card Apply through WhatsApp – FAQs

Can I apply for a ration card through WhatsApp?

Yes, via Manamitra WhatsApp (9552300009).

What documents are needed?

Birth/Marriage Certificate for adding, Death Certificate for deleting.

What is the fee?

₹24, payable via PhonePe, Google Pay, or Paytm.

Author: Roshan

Roshan is a content writer at bhubharati.co.in, where he contributes articles on government schemes, public services, and social awareness topics. With a background in news writing and educational content development, Roshan brings years of experience in simplifying complex policies and making information accessible to all. His work focuses on empowering readers—especially students, farmers, and rural citizens—by delivering accurate, easy-to-understand content rooted in facts and public interest.

Leave a Comment