ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం | EPF Interest Rate Hike 2025

EPF Interest Rate Hike 2025: ఉద్యోగం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలియ జేసింది, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎంప్లొయ్ ప్రోవిడెంట్ ఫండ్ ను పెంచడం జరిగింది, పెంచిన వడ్డీ రేటుతో కలుపుకొని 8.25% వడ్డీ రేటును ఈ ఫండ్ మీద ఉద్యోగులు పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది.

EPF 2025 వడ్డీ రేటు పెంపు వివరాలు

అంశంవివరాలు
లబ్ధిదారులుఉద్యోగులు (EPF సభ్యులు)
పాత వడ్డీ రేటు (2023-24)8.15%
పెరిగిన వడ్డీ రేటు0.10%
కొత్త వడ్డీ రేటు (2024-25)8.25%
నిర్ణయం తీసుకున్న సంస్థEPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్
ప్రయోజనం పొందే సంవత్సరం2025

ఎంత వడ్డీ రేటును పెంచారు

కేంద్ర ప్రభుత్వం ఇంతకూ ముందు 2023-24 సంవత్సరానికి గాను 8.15% వడ్డీ రేటును ఇవ్వడం జరిగింది. అయితే దానిని ఇప్పుడు 0.10% పెంచి మొత్తం 8.25% వడ్డీరేటును ఎంప్లొయ్ కి అందేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంటే 2025 సంవత్సరానికి గాను ఈ వడ్డీ రేటును ఉద్యోగులు పొందే అవకాశం ఉంది.

Cheyutha Scheme Pension Hike
శుభవార్త..! చేయూత పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.4000 | Cheyutha Scheme Pension Hike

ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజెషన్ సెంట్రల్ బోర్డు అఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ 8.25% వడ్డీ రేటును నిర్ణయించడం జరిగింది.

Rajiv Yuva Vikasam Beneficiary List 2025
రాజీవ్ యువ వికాసం పథకం 2025 అర్హుల జాబితా విడుదల – మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేయండి | Rajiv Yuva Vikasam Beneficiary List 2025

Author: Roshan

Roshan is a content writer at bhubharati.co.in, where he contributes articles on government schemes, public services, and social awareness topics. With a background in news writing and educational content development, Roshan brings years of experience in simplifying complex policies and making information accessible to all. His work focuses on empowering readers—especially students, farmers, and rural citizens—by delivering accurate, easy-to-understand content rooted in facts and public interest.

Leave a Comment